డ్రైనేజీ పైపు లైను పనులు ప్రారంభం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి పురపాలక చైర్‌ పర్సన్‌.సుష్మా మహేందర్‌ రెడ్డి

శంషాబాద్‌ (ప్రజాబలం)పురపాలక పరిధి లోని చైర్‌ పర్సన్‌ సుష్మా మహేందర్‌ రెడ్డి కాలనీ వాసులతో కలిసి డ్రైనేజీ పైపు లేను పనులను ప్రారంభించారు.శంషాబాద్‌ పురపాలక పరిధి లో గురువారం 21వ వార్డు లో వార్డు కౌన్సిలర్‌ తో కలిసి పురపాలక చైర్ప పర్సన్‌ సుష్మా మహేందర్‌ రెడ్డి కాలనీ లో డ్రైనేజ్‌ పైపు లైన్‌ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్‌ పర్సన్‌ సుష్మా మాట్లాడుతూ పలు కాలనీ లో సి సి రహదారులు డ్రైనేజ్‌ పనుల  నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు., వైస్‌ చైర్మన్‌ బండి గోపాల్‌ యాదవ్‌ , నార్సింగ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దూడల వెంకటేష్‌ గౌడ్‌  , మున్సిపల్‌ కమిషనర్‌ బోగేశ్వర్లు , కౌన్సిలర్‌ అజయ్‌, ఎఈ నరేష్‌ , మరియు బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking