ములుగు గట్టమ్మ వద్ద నూతన కలెక్టర్ సముదాయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మార్చి 8:ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ సముదాయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఈ ఏడాది లోపు పూర్తి చేసి ప్రారభించుకోవాలని దీనికి గాను సంబంధిత కాంట్రాక్టర్ పనులు గడువు లోపు పూర్తి చేసే విధంగా చూడాలని మంత్రి అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking