మంజీర స్కూల్ ఇంగ్లీష్ మీడియం నిజాంపేట్
ప్రజాబలం దినపత్రిక
మెదక్ నియోజకవర్గం
18.09.2024:
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో గల శ్రీ మంజీరా స్కూల్ ఇంగ్లీష్ మీడియం లో
వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్న పిల్లలు బాల బాలికలు. విద్యార్థి విద్యార్థునూలు ఆటపాలతో వారి చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. బాయ్ బాయ్ గణేశ అంటూ నినాదాలు చేస్తూ 11 రోజుల పూజలు గావించిన వినాయకుని గంగమ్మ ఒడికి చేర్చారు ఈ కార్యక్రమంలో
శ్రీ మంజీర స్కూల్ ఇంగ్లీష్ మీడియం -నిజాంపేట్
ప్రిన్సిపాల్ నవీన్ కుమార్
కరెస్పాండంట్: శ్రీశైల
పాఠశాల ఉపాధ్యాయ బృందం :స్వప్న, శారద, సంపూర్ణ, సౌజన్య,భవాని, అఖిల, సోనీ, అఖిల,మధు.
మరియు పాఠశాల భోధనేతర సిబ్బంది సంతోష్, మహేష్, స్వామిగౌడ్, చంద్రం, లక్ష్మి, జయమ్మ పాల్గొన్నారు