ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 14 : బిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి పార్టీ లోకి ఉపసర్పంచ్ ను ఆహ్వానించిన మంచిర్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్.మంగవారం ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ….దండేపల్లి మండలం లోని ముత్యంపేట గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ ముత్తే వెంకటేష్ బిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి వారికి బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం తెలిపారు.ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల పార్టీ అధ్యక్షులు గోపతి రాజయ్య రెబ్బెనపల్లి ఎంపిటిసి బత్తుల మౌనిక శేఖర్ తాళ్లపల్లి వంశీ తదితరులు పాల్గొనడం జరిగింది.