అన్నయ్య ఆశీర్వాదాలు పొందిన సోదరి.
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 31 (ప్రజాబలం) ఖమ్మం తోడబుట్టిన అన్నా చెల్లెల్ల అనురాగ బంధానికి ప్రతీక రాఖీ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీబంధన్ రాఖీపౌర్ణమి పండుగ సందర్భంగా ఖమ్మం సుడా చైర్మెన్ బచ్చు విజయ్ కుమార్ కు తన సోదరి సునిత ఖమ్మంలోని చైర్మెన్ నివాసంలో రాఖి కట్టి సోదరుడు సుడా చైర్మెన్ బచ్చు విజయ్ కుమార్ గారి ఆశీర్వాదాలు పొందారు..