ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 19 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని కిరాణ జాగిరి మర్చెంట్ కళ్యాణ మండపం నందు సి.పి.ఎం పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర శ్రీకాంత్ – సుకన్య దంపతుల కుమారుడి నిశ్చితార్థము వేడుకకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించిన ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ రాంబ్రహ్మం ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ మంత్రి పీ.ఏ చిరుమామిళ్ల రవి కిరణ్
ఈ కార్యక్రమంలో వర్తక సంఘం సెక్రటరీ మెంతుల శ్రీశైలం,నాయకులు బొమ్మిశెట్టి రమేష్,జీ.వీ.ఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.