గ్రంధాలయ చైర్మన్ గా*సయ్యద్ అర్జుమన్అలీ ప్రమాణ స్వీకారం

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా శుక్రవారం రోజు సయ్యద్ అర్జుమన్
అలీ ప్రమాణ స్వీకారం చేశారు గ్రంధాలయ సంస్థ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ అధ్యక్షుడు రియాజ్ అలీ అధ్యక్షన వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు ఎమ్మెల్సీ దండే విటల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు అర్జుమా అలీ కి ప్రత్యేక అభినందనలు తెలిపార

Leave A Reply

Your email address will not be published.

Breaking