మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మునిసిపల్ జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో తూప్రాన్ పాఠ శాల లో భారత దేశపు మొట్ట మొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బి.సి సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్, గడ్డం ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ ప్లోరెన్స్ గారు,టీచర్లు లక్ష్మీ ,రమ గారు,ఉమదేవి ,మంజుల గారు,కళ్యాణి , శైలజ గారు,సర్గల రాములు,సర్గల యాదగిరి అర్జున్,రమేశ్,వీరేశం ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.