తెలంగాణ పర్యావరణ ,పర్యాటక కార్యకలాపాలు మరియు ప్రకృతి శిబిరాలు. అద్భుత ప్రతిభా పాటవాలు నేర్పిస్తాయి.

 

ప్రజాబలం – నర్సాపూర్ నియోజకవర్గo/మెదక్

యునైటెడ్ స్టేట్స్ నుండి ఒక ప్రతినిధి బృందం మిస్టర్ పాల్ గ్రోవ్, క్లర్క్, సెనేట్ అప్రాప్రియేషన్స్ కమిటీ కొనియాడారు.
మెదక్ జిల్లా నర్సాపూర్, పోచారం, మెదక్ అడవుల పరిశీలన
గురువారం మెదక్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి నర్సాపూర్, పోచారం, మెదక్ అడవులను, పరిశీలన చేసి, డైగ్రో ఫారెస్ట్రీ, ఫారెస్ట్ యాక్టివిటీస్, ప్లాంటేషన్ యాక్టివిటీస్, టూరిజం యాక్టివిటీస్ సుదీర్ఘంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పర్యావరణ, పర్యాటక, అడవి తోటల కార్యకలాపాలు ప్రకృతి సంపద అద్భుత ప్రతిభను చూపిస్తాయని ప్రకృతి సంపద సంస్కృతి సాంప్రదాయాలు పర్యాటకులను ఆకర్షిస్తాయని కొనియాడారు.అర్బన్ ఫారెస్ట్ పార్క్ అర్థం చేసుకోవడానికి యావరణ , పర్యాటక కార్యకలాపాలు మరియు ప్రకృతి శిబిరాలు.అడవులు, అడవి గురించి అటవీ అగ్ని వంటి నిర్వహణ కార్యకలాపాలు గైని సాయిలు, రీజనల్ డైరెక్టర్ -తెలంగాణ జట్టులో భాగమై సుదీర్ఘంగా . మెదక్ జిల్లా అటవీ సంపద గురించి వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తో కమిటీ సభ్యులు సమావేశమై మెదక్ జిల్లా క్షేత్రస్థాయిలో అటవీ కార్యకలాపాలు, ప్లాంటేషన్ టూరిజం అన్ని అంశాలలో ప్రధమంగా ఉందని కలెక్టర్కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అడవుల పునరుద్ధరణ అగ్ని ప్రమాదాల నిరోధించడం అడవులను పెంచడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అటవీ వనరులు ప్రధానోపాత్ర పోషిస్తున్నాయని పర్యావరణ పరిరక్షణకు గ్రామీణ పేదల జీవనోపాధికి ఉపయోగపడుతున్నాయని వివరించారు.
ఈ పర్యటనలో . పాల్ రాడెమాకర్, రాష్ట్రం , డిపార్ట్మెంట్ సెనేట్ మరియు . మార్క్ తెగేన్ఫల్డట్ , డైరెక్టర్ జనరల్ డెవలప్‌మెంట్ కార్యాలయం, ఊసైడ్ ఇండియా . వర్గీస్ పాల్, . సి . శర్వణన్, ఇఫస్ . చీఫ్ కన్జర్వేటర్,
డిప్యూటీ డైరెక్టర్, జనరల్ డెవలప్‌మెంట్
ఆఫీస్ ఊసైడ్ ఇండియా మరియు ఫారెస్ట్ -ప్లస్ బృందం డాక్టర్ ఉజ్వల్ ప్రధాన్, పార్టీ చీఫ్, . ఆశిష్ రాజ్. పార్టీ డిప్యూటీ చీఫ్, మరియు . గైని సాయిలు, రీజనల్ డైరెక్టర్ -తెలంగాణ,డాక్టర్ ఉజ్వల్ ప్రధాన్, పార్టీ చీఫ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking