ఉప్పల్ ప్రజాబలం ప్రతినిధి: ఉప్పల్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ జన్మదిన వేడుకలు ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియమ్మ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు, మిఠాయిలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి,
ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, కంది ఆగిరెడ్డి , బొపన్నపల్లి సుధాకర్ రెడ్డి, కరిపే శంకర్ వంజరి, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కరిపే అనిల్ కుమార్ వంజరి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, తదితరులు పాల్గొన్నారు.