ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 19 ప్రజాబలం ఖమ్మం తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ (టీఎస్ టిటిఎఫ్) క్యాలెండర్ మరియు టేబుల్ క్యాలెండర్ రాష్ట్ర అధ్యక్షులు బానోత్ వీరు నాయక్ అధ్యక్షతన రెవిన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా వారి స్వగృహం ఖమ్మం నందు ఆవిష్కరించడం జరిగింది . రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాలోత్ శివ నాయక్ వారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు భూక్య మంగ్యా నాయక్ ప్రధాన కార్యదర్శి బాణోత్ పాపాలాల్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాలోత్ భద్రు గంగావత్ భాస్కర్ రాష్ట్ర నాయకులు లింగ నాయక్ కిషన్ రాథోడ్ శ్యామ్ లాల్ జిల్లా నాయకులు నాగేశ్వరరావు రమేష్ సీతారాం గార్ల మండల అధ్యక్షులు వీరు కామేపల్లి మండల అధ్యక్షులు రమేష్ బయ్యారం మండల అధ్యక్షులు భావుసింగ్ మండల నాయకులు రమేష్ కుటుంబరావు సుమన్ లక్ పతి సీనియర్ ఉపాధ్యాయులు శ్రీను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
