తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు?

ఖమ్మం నగర టిడిపి అధ్యక్షుడు వడ్డేo విజయ్

ఖమ్మం ప్రతినిధి మే 8 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు 60 డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులకు నగర కమిటీ తరఫున ఒక విన్నపము ఖమ్మం నగర కమిటీ బిజెపి పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించలేదు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది త్వరలో నిర్ణయం తీసుకొని అందరికీ తెలియపరచడం జరుగుతుంది అప్పటిదాకా ఏ పార్టీ కార్యక్రమాలు పెట్టిన అందులో మన తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొనవద్దని ఖమ్మం నగర అధ్యక్షుడు వడ్డేo విజయ్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఖమ్మం నగరం లోని ఓటర్లు చాలా చైతన్యవంతులు అని అన్నారు ఏ పార్టీకి ఓటు వేయాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుసరైన టైంలో ఎవరికి ఓటు వేయాలి అనేది నిర్ణయించు కుంటారని తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking