బిషప్ హౌస్ నందు ఘనంగా వరంగల్ బిషప్ ఉడుముల బాల వీడ్కోలు సన్మాన సభ

 

హాజరైన ఖమ్మం బిషప్ సగిలి ప్రకాష్

ఖమ్మం ప్రతినిధి మే 8 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట లో బిషప్ హౌస్ నందు మాజీ కతోలిక చర్చి పాలనాధికారి ప్రస్తుత వరంగల్ బిషప్ ఉడుముల బాల కి వీడ్కోలు సన్మాన సభ ప్రస్తుత ఖమ్మం బిషప్ డాక్టర్ సగలి ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా చర్చి కి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ శాలువాతో సత్కరించారు వారి చేసిన పనులను కొనియాడారు ఈ కార్యక్రమంలోపలువురు కన్సల్టర్స్ డీన్ లు సిఆర్ఐ సిస్టర్లు బ్రదర్ లు వారి సేవలును కొనియాడి కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ఫాదర్ లు సుధాకర్ విజయ్ వర ప్రసాదరాజు ఐజాక్ తప్పెట శౌరీ స్లేవప్పా తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking