బిఆర్ఎస్ నాయకులు ఆర్థిక సహాయం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 23 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో 9 వ వార్డ్ లో ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ లో ఉన్న దర్శనాల బ్రవనీత కు తండ్రి దర్శనాల సుధాకర్ కు చేయూతనివ్వడానికి బిఆర్ఎస్ నాయకులు ముందుకు వచ్చారు.ఇందులో భాగంగా రైతు సమన్వయసమితి మండల అధ్యక్షుడు నడిమెట్ల రాజన్న, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాసు సురేష్, వ్యసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాడికొప్పుల సతీష్,లక్షెట్టిపేట విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ప్రధాన ఉపాధ్యాయుడు మారుపాక ప్రసాద్,బిఆర్ఎస్ యువ కాసు రాజు,కాసు రమేష్,దర్శనాల నవీన్ వీళ్ళందరూ కలసి 8000 రూపాయలు వారి బంధువులకు ఆందిచాడం జరిగింది.ఈ కార్యక్రమం లో కమాటం పద్మరావు,కమాటం స్వామి రమేష్,ఇమ్మయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking