హిమాయత్ నగర్ సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

 

రేవంత్ రెడ్డి కి నోటీసులకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన

కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సిట్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన విజయ రెడ్డి

విజయ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

రేవంత్ తో పాటు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

సిట్ కార్యాలయం లోపలికి రేవంత్ రెడ్డి ని అనుమతించిన పోలీసులు

కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం

సిట్ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు

రేవంత్ పాటు సిట్ కార్యాలయం వద్దకు దూసుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు

జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు

ఐటి మినిస్టర్ కేటిఆర్ ను బర్తరాఫ్ చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్

సిట్ కార్యాలయానికి అత్యధిక మార్కులు సాధించిన వివరాల తో వచ్చిన రేవంత్ రెడ్డి

సిట్ కార్యాలయంకు రేవంత్ రెడ్డి మాత్రమే అనుమతించిన పోలీసులు

 

Leave A Reply

Your email address will not be published.

Breaking