తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-
ఇటీవల కొత్తగా బదిలీపై వచ్చిన మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగా కృష్ణ గౌడ్ ను జిల్లా మత్స్యశాఖసొసైటీ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడప దేవేందర్ ఆయన కార్యాలయంలో కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు . సీఐ రంగకృష్ణను ఘనంగా శాలువాతో సత్కరించారు.