జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి

జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 12 : వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన భావన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) సబావత్ మోతిలాల్ ఎల్,ఎ,ఆర్,& ఆర్ ప్రత్యేక పుట్ట పాలన అధికారి చంద్రకళతో కలిసి మీడియా ప్లేయింగ్ స్టాటిక్ సర్వేయలేన్స్,బృందాలు, వీడియో విజిలెన్స్ బృందాలు,సహాయక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు,ఎన్నికల విభాగ అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఇలాంటి పొరపాటు లేకుండా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల ఖర్చు పరిరక్షణ లో ఖర్చులతో ప్రశ్నలను సహాయక పరిశీలన, ప్లేయింగ్ స్వ్కడ్-స్టాటిక్ సర్వేయర్ లైన్స్ బృందాలు వీడియో సర్వేయర్ లైన్స్ బృందాలు, కౌంటింగ్ బృందం, ఎక్స్చేంజ్ బృందం మీడియా సర్టిఫికేషన్ & మానిటరింగ్ కమిటీ ద్వారా ఎన్నికల పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3 కంటే ఎక్కువగా మద్యం నగదు తాలూకా పంపిన పై ప్రత్యేక ఉండాలని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఖర్చులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ లో 1959 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని,సి- విజిల్ యాప్ ద్వారా అందించిన ఫిర్యాదు పై వెంటనే స్పందించి 100 నిమిషాల్లో లోపు పరిశీలించే విధంగా చర్య తీసుకోవాలని తెలిపారు యాప్ ద్వారా చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిధిలో 50 వేల రూపాయలకంటే అధికంగా నగదు తలచినట్టయితే తనిఖీలు తగిన ఆధారాలు ఏమిటంటే సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. వీడియో సర్వేయలేన్స్ బృందాలు అనుమతి కలిగిన రాజకీయ పార్టీల సమావేశాలను రికార్డ్ చేయాలని,సమావేశాల సంబంధించిన ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వీడియో చిత్రీకరించే సమయంలో వాయిస్, వీడియో సమంత టైటిల్, తేదీ ప్రాంతం,పార్టీ వివరములు/అభ్యర్థి పేరు పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేయాలని, వీడియో ఆధారంగా షాడో ఖర్చుల రిజిస్టర్లో వివరాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ఎంసి.ఎం.సి బృందం పరిధిలో దినపత్రికలు టీవీ ఛానల్ లో మొబైల్ సందేశాలు సోషల్ రిపేర్ పై ప్రత్యేక దృష్టి సహకరించాలని, రాజకీయ పార్టీలు,అభ్యర్థులు ప్రచార సమయంలో తప్పనిసరిగా ఎం.సి.ఎం.సి. అనుమతి పొందాలని తెలిపారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్లేయింగ్ స్వ్కడ్-స్టాటిక్ సర్వేయలేన్స్ బృందాలు వీడియో సర్వేయలెన్స్ బృందాలు అకౌంటింగ్ బృందం, ఎక్స్చేంజ్ బృందాల అధికారులు, సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking