విద్యా శ్రీ హై స్కూల్లో నిర్వహించిన ఎక్స్పో కార్యక్రమం

జియాగూడ విద్యా శ్రీ హైస్కూల్లో నిర్వహించిన ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ఏక్తా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఉల్కుందాకర్ నర్సింగ్ రావు ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు వివిధ వేషధారణలతో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ శ్యామ్ వేర ప్రిన్సిపల్ వెంకటేష్ స్కూల్ ఉపాధ్యాయులు 8వతరగతి విద్యార్థిని భార్గవి ప్రియ ఆరో తరగతి విద్యార్థిని సాహితీ ప్రియా జియాగూడ డివిజన్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న , శ్రేయాన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking