ఇల్లందకుంట ఆలయాన్ని దర్శించుకున్న న్యాయమూర్తులు

 

ఇల్లందకుంట ప్రజా బలం ప్రతినిధి ఆగస్టు 21

ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయాన్ని హుజురాబాద్ సివిల్ కోర్ట్ జడ్జిలు , పి అలేఖ్య, పద్మ సాయి శ్రీ, జి స్వాతి లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking