ముఖ్యమంత్రి కలిసిన ఎమ్మెల్యే,పార్లమెంట్ యువ నాయకుడు.

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07 : ముఖ్యమంత్రి ని కలిసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి,పెద్దపల్లి పార్లమెంట్ యువ నాయకుడు గడ్డం వంశీ కృష్ణ కలవడం జరిగింది.బుధవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి తన కుమార్ పెద్దపల్లి పార్లమెంట్ యువ నాయకుడు వంశీ కృష్ణ తో మర్యాద పూర్వకంగా కలిసిన కలవడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking