ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 31 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద వీఆర్ఓ ఆఫీస్ ఎదుట మద్యం తాగడానికి అడ్డాగా మారింది.స్థానిక కార్యాలయ సిబ్బంది చోద్యం చూస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.పక్కనే ఎమ్మార్వో కార్యాలయం ఉన్నా కూడా ఎవరికీ పట్టనట్టు అధికారుల లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ప్రజల అభిప్రాయం ఇకనైనా అధికారులు స్పందించి విచ్చలవిడి గా బహిరంగ మద్యపానం తాగడం నిషేధమైనా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.