మండలంలో ముందుస్తు అరెస్ట్ చేస్తున్న నేలకోండపల్లి పోలీసులు

ఖమ్మం ప్రతినిధి జనవరి 18 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలో ఈ రోజు జరగబోయే సీఎం కెసిఆర్ అధ్యక్షతన బి ఆర్ ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఆటంకం కలిగిస్తారని ఈ తెల్లవారుజామున పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు ని ముందుస్తు హౌజ్ అరెస్ట్ చేసి నేలకోండపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking