నూతనంగా నిర్మించిన డిఎస్పీ కార్యాలయ భవనాన్ని జిల్లా ఎస్పీ. చల్లా ప్రవీణ్ కుమార్. ప్రారంభించారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఈరోజు నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన డిఎస్పీ కార్యాలయ భవనాన్ని జిల్లా ఎస్పీ శ్రీ.చల్లా ప్రవీణ్ కుమార్. ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో అదనపు ఎస్పీ వీరన్న, అదనపు ఎస్పీ (ఏఆర్) వెంకటేశ్వర్లు, నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నిర్మల్ పట్టణ/గ్రామీణ సిఐలు పురుషోత్తం చారి, శ్రీనివాస్, ఆర్ఐలు రమేష్, రాంనిరంజన్, ఎస్పీ సిసి వెంకట రమణ, ఎంటిఓ. వినోద్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking