లోక్ సభ ఎన్నికలు ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్స్ సంఖ్య 10.83.453

 

ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 14 : లోక్ సభ ఎన్నికలు ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్స్ సంఖ్య 10.83.453. పర్సంటేజ్ 67.87,ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు.పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బెల్లంపల్లి,చెన్నూర్,మంచిర్యాల నియోజకవర్గం ఓటర్ల సంఖ్య మొత్తం 6.49.030,పాల్గొని వారు 2.21.397 మొత్తం పాల్గొన్న ఓటర్స్ సంఖ్య 4.27.633 ఇందులో 002 చెన్నూర్ నియోజకవర్గ మొత్తం పోలింగ్ కేంద్రాలు 227 పురుషులు 96.019, స్త్రీలు 97.752, ఇతరులు 07,మొత్తం ఓటర్స్ 1.93.778,పాల్గొన్న పురుషులు 67.172,స్త్రీలు 65.613, ఇతరులు 02, మొత్తం హాజరైన ఓటర్స్ సంఖ్య1.32.787, పర్సంటేజ్ 68.53,
003 బెల్లంపల్లి (ఎస్.సి) అసెంబ్లీ నియోజవర్గం మొత్తం పోలింగ్ కేంద్రాలు 227,పురుషులు 87.283, స్త్రీలు 89.219, ఇతరులు 12,మొత్తం ఓటర్ల సంఖ్య1.76.514, పాల్గొన్న పురుషులు ఓటర్ల సంఖ్య 63.449,స్రీలు 61.801,ఇతరులు 05, పొలింగ్ వేసిన పర్సంటేజ్ 60.84, 004 మంచిర్యాల నియోజకవర్గం జనరల్, మొత్తం పోలింగ్ కేంద్రాలు 287 పురుషులు1.38.064 స్త్రీలు1.40.648 ఇతరులు 26 మొత్తం ఓటర్ సంఖ్య 2.78.738 ఓట్లు వేసిన వారి సంఖ్య పురుషులు 85.152, స్త్రీలు 8.44.337,ఇతరులు 02,మొత్తం ఓట్లు వేసిన వారి సంఖ్య 1.69.591,పర్సంటేజ్ 60.84,ధర్మపురి నియోజకవర్గం పొలింగ్ కేంద్రాలు 269 మొత్తం ఓటర్స్ 2.30.786 పురుషులు 1.12.448, స్త్రీలు 1.18.338 ఇతరులు 06,మొత్తం ఓటర్స్ 2.30.786,మొత్తం ఓటర్స్ పొలింగ్ వేసిన వారు 1.69.258 పర్సంటేజ్ 73.34, రామగుండం నియోజకవర్గం‌ పొలింగ్ కేంద్రాలు 260,పురుషులు 1.09.826, స్త్రీలు 1.09.870 ఇతరులు 27, మొత్తం ఓటర్స్ 2.19.723 ఓటు వేసిన వారు 2.19.723 పర్సంటేజ్ 61.59,మంథని నియోజకవర్గం పొలింగ్ కేంద్రాలు 290 పురుషులు 1.17.352, స్త్రీలు 1.22.329,ఇతరులు18, మొత్తం ఓటర్స్ సంఖ్య 2.39.699,ఓటు వేసిన వారు మొత్తం 1.67.750 పర్సంటేజ్ 69.98, పెద్దపల్లి నియోజకవర్గం పొలింగ్ కేంద్రాలు 290,పురుషులు 1.26.719 స్త్రీలు 1.30.466 ఇతరులు 07, మొత్తం ఓటర్స్ సంఖ్య 2.57.192 ఓటు వేసిన వారు 1.83.482 పర్సంటేజ్ 71.34,పెద్దపల్లి పార్లమెంట్ లోక్ సభ ఎన్నికల్లో చెన్నూరు,బెల్లంపల్లి, మంచిర్యాల,ధర్మపురి, రామగుండం,పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం 07, పోలింగ్ కేంద్రాలు 1850, పురుషులు 7.87.705,స్త్రీలు 80.86.622, ఇతరులు 103, మొత్తం ఓటర్స్ 15.96.430, ఓటు హక్కు ను వినియోగించుకున్న పురుషులు 5.40.774, స్త్రీలు 5.42.646 ఇతరులు 33, మొత్తం పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్ మొత్తం సంఖ్య 10.83.453, పర్సంటేజ్ 67.87, అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking