తెలంగాణ స్టేట్ టాక్సీ డ్రైవర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఓలా ఉబెర్ రాపిడో అగ్రిగేటెడ్ కంపెనీలు ఇష్టానుసారంగా ఇతర రాష్ట్ర వెహికల్ ని చట్ట విరుద్ధంగా అటాచ్మెంట్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి మరియు హైదరాబాద్ నివసించే 1,50,000 మంది డ్రైవర్ల కడుపు కొడుతున్నారు దయచేసి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఓలా ఉబర్ రాపిడ్ కంపెనీలకి ఒక చట్టం చేసి చట్ట పరిధిలోకి తీసుకురావాలని ఇతర రాష్ట్ర వెహికల్ పర్మిషన్ ఇవ్వద్దని అదేవిధంగా గత సంవత్సరం డిసెంబర్ నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు గీగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు రాజు ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు గత డిసెంబర్లో ప్రకటించడం జరిగింది తొందరలో వీటిపై కూడా ఒక నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా కోరుతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో కిరణ్ కుమార్ సంతోష్ శశిధర్ రెడ్డి ఆలేటి బాల్రెడ్డి సయ్యద్ నాజీర్ సురేష్ నంద అబ్దుల్ నయుం రవి గౌడ్ భరత్ దివాకర్ మొహమ్మద్ మాజర్ పాల్గొన్నారు