కల్పిత స్టోరీ తో నిర్మించిన చావా సినిమా విడుదల నిలిపివేయాలి

ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి మహమ్మద్ రసూల్(రఫీ)

ఖమ్మం ప్రతినిధి మార్చి 5 (ప్రజాబలం) ఖమ్మం చావా కల్పిత కథ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో విడుదల నిలిపివేయాలని ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి మైనార్టీ నాయకులు మహమ్మద్ రసూల్ (రఫీ ) ప్రభుత్వాన్ని కోరారు. కల్పిత కథలతో ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా సినిమా ఉన్నదని మత విద్వేషాలు చెల్లరేగే అవకాశం ఉందని ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి సినిమాలు ప్రజల మధ్య వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే చర్యలు తీసుకొని విడుదల నిలిపివేయాలని కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking