ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 25 ప్రజాబలం ఖమ్మం ఈనెల 27వ తారీకు జరగబోయే సభా స్థలాన్ని పరిశీలించడానికి ఖమ్మం వచ్చిన బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను శ్రీ శ్రీ హోటల్ నందు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు రావుల హనుమంతరావు మరియు కొప్పెర జానకి రాములు పగడాల అనంత రాములు వెంగంపల్లి సురేష్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు