అతి భారీ వర్షాల వల్ల రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి దేశ ప్రధాని ఆదుకోవాలి

 

ఎం ఆర్ పీ స్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్

ప్రజా బలం సెప్టెంబర్ 3 కొల్చారం మండలం ప్రతినిధి

మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ మంగళవారం రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడు నాలుగు రోజులనుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా, తెలుగు రాష్ట్రాలు అతలాకుతులం అవుతున్నాయి కాబట్టి దేశ ప్రధాని రాష్ట్రాలను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని వారు తెలిపారు, రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మహేష్ ప్రతాప్ కుమార్ దశరథ్ జాన్ తదితరు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking