రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల 23 కి వాయిదా పడినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు.

 

జిల్లా లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున , వాతావరణ శాఖ జిల్లాలో యెల్లో అలర్టు జారీ చేసిన నేపధ్యంలో ఈ నెల 19 న. జరుప తలపెట్టిన సమీకృత కార్యాలయం (IDOC), జిల్లా
పోలీసుకార్యాలయ ప్రారంబోత్సవకార్యక్రమాలు ఈ నెల 23 కి వాయిదా పడిందని , తిరిగి ఆరోజు యధావిధిగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking