చిందులు త్రోక్కిన యువత

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 10 మార్చి 2025
భారత దేశం 2025 క్రికెట్ ఛాంపెయిన్ అయిన శుభ సందర్భములలో అర్ధరాత్రి చిందులు వేస్తూ టపాకాయలు పెలుస్తు బైక్ ర్యాలీ నిర్వహించిన మణికొండ పుపాలగూడ యువత కిరణ్, జ్ఞానేశ్వర్, అంజనీ, రిషికేష్, ప్రహ్లాద్, అనిల్, విహాన్, సాన్వి, దృవాన్ష్, ప్రణవ్, ప్రణీత్, ఉదయ్, సిద్దేశ్ తది తరులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking