దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ లో చేరిన తీగల భుంలింగ గౌడ్‌

హైదరబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:శనివారం గాంధి భవన్‌ లో షుగర్‌ కేర్‌ ఇండస్ట్రీ డిప్యూటీ కమిషనర్‌ తీగల భుంలింగ గౌడ్‌ టిఆర్‌ఎస్‌ పార్టీని విడి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమెల్సీ Ê టిపిసిసి కార్యనిర్వాక అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌,మెదక్‌ జిల్లా కాంగ్రేస్‌ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్‌,దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ చెరుకు శ్రీనివాస్‌ గౌడ్‌, సిద్దిపేట్‌ నియోజకవర్గ ఇంచర్జ్‌ హరికృష్ణ, టిపిసిసి రాష్త్ర నాయకులు ప్రభాకర్‌ గౌడ్‌, సుప్రభతరావు రామచందర్‌,లక్ష్మణ్‌, గోమరం వెంకట్‌ రెడ్డి, అశోక్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking