నాయకుడు ఎవరో ఆలోచించి ఓటు వేయండి.

కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉండండి.
హాఫిజ్ మొల్సబ్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ మెదక్.

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది, అందులో
ఉపాధి, అభివృద్ధి, సంక్షేమం,30వేల ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగాహక్కు చట్టం, ప్రతి పేద కుటుంబానికి లక్ష రూపాయలు, కనీసమద్దతుధర చట్టం, ఎడ్యుకేషన్ లోన్,25లక్షల హెల్త్ ఇన్సూరెన్సు, పాత పెన్షన్ విధానం అగ్నివీర్ పథకం రద్దు ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో, కానీ

బీజేపీ మాత్రం కేవలం హిందూ, ముస్లిం, పాకిస్తాన్, ముస్లిం లీగ్, జిన్నా, నెహ్రు, రామమందిరం, దొంగ ఏడుపు, సెంటిమెంట్ ఇవి బీజేపీ విధానం, కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మనవి.ఈ కార్యక్రమం లొ m రవి, అశోక్ రెడ్డి, మున్నా,sufi, ముజీబ్, nagireddy తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking