మహారాష్ట్ర పూణే లో ఈరోజు నుంచి మూడు రోజులపాటు జరగనున్న వంజరి కమ్యూనిటీ బిల్డింగ్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ వంజరి సంఘం మాజీ అధ్యక్షులు కాలేరు విశ్వనాథం వంజరి రిజర్వేషన్ రిసాల్వింగ్ కమిటీ అధ్యక్షలు ముజకరి రవీందర్ , పోతనకర్ లక్ష్మీనారాయణ వంజరి గార్లు హాజరైయ్యారు.