ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 27 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని పంపింగ్ వెల్ రోడ్ గ్రైన్ మార్కెట్ రోడ్ సుందరయ్య నగర్ మైసమ్మ గుడి రోడ్డు లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు డివిజన్లోని మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు మంగళ హారతులు ఇచ్చి వందలాది మంది తుమ్మల వెంట నడిచారు ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ ఖమ్మం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జావిద్ , డివిజన్ నాయకులు బాణాల. లక్ష్మణ్ , డీజే లక్కీ , కొప్పెర. ఉపేందర్ , కమర్తపు మురళి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ దేవత్.శంకర్ నాయక్ దివ్య లక్ష్మీనారాయణ తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.