హుజురాబాద్ ప్రజాబలం జనవరి 20
హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు తల్లి దశధిన కర్మ సందర్భంగా జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మీరెడ్డి మరియు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యం.డి.సలీం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ చిన్నింటి నాగేంద్ర, హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, సొల్లు దశరథం, హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు యం.డి.అప్సర్ పాల్గొని నివాళులర్పించడమైనది.