ఏలేటి మహేశ్వర్ రెడ్డి,ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేకనే మోడీ కక్ష్య సాధింపు చర్యలు.
ఇంత మంది ప్రతిపక్ష నేతలకు భయపడని ప్రధాని మోడీ రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ చూసి భయపడుతున్నారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించిన న్యాయమే గెలుస్తుంది,దేశమంతా రాహుల్ వైపే చూస్తోంది.
మోదీ చేసే కుట్రలకు కాంగ్రెస్ నాయకత్వం భయపడదు, చట్టపరంగా ఎదుర్కొంటాము.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే రాహుల్ గాంధీ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు*