మహిళలు ఆర్దికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు రావాలి

బిసి సంఘం జాతీయ అద్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపు
హైదరాబాద్ మార్చ్ 24 ;మహిళలు ఆర్దికంగా సామాజికంగా రాజకీయంగా మగవారితో సమానంగా ముందుకు రావాలని రాజ్య సభ సబ్యులు, బిసి సంఘం జాతీయ అద్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపు నిచ్చారు. అలాంటప్పుడే మహిళా సాదికరికతకు సార్ధకత చేకురగాలదన్నారు.బిసి సంఘం అనుబంద సంగమైన బిసి ఐక్యవేదిక ఈబిసి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వాణి రెడ్డి జన్మదిన వేడుకలు నేడు బిసి భావంన్ లో ఘంగా జరిగాయి.ఈ సందర్బంగా వాణి రెడ్డి కేకేను కట్ చేయగా ఆర్. కృష్ణయ్య ఆమెకు శాలువాను కప్పి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం లో గుజ్జ కృష్ణ, నీలా వెంకటేష్, వేముల రామ కృష్ణ, అంజి,తారా, నందిని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking