నేటి మంత్రి పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా

ఖమ్మం ప్రజాబలం ప్రతినిధి: ఖమ్మం తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేటి (శుక్రవారం) ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన అనివార్య కారణాల రీత్యా వాయిదా పడిరది. తదుపరి పర్యటన వివరాలను త్వరలో వెల్లడిస్తాం. కావున కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గమనించగలరు.
తుంబూరు దయాకర్‌ రెడ్డి మంత్రి పొంగులేటి క్యాంప్‌ కార్యాలయ ఇన్‌ చార్జి తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking