ప్రజాబలం బెల్లంపల్లి నియోజకవర్గం రిపోర్టర్ ఆగస్టు 22 : మంచిర్యాల జిల్లాలోని తాళ్ళగురిజాల ఎస్సై ని మర్యాద పూర్వకంగా కలిసిన మంచిర్యాల జిల్లా టిపీసీసీ సోషల్ మీడియా కొఅర్డినెటర్ తిరుపతి బెల్లంపల్లి నీయోజక వర్గం తాళ్ళగురిజల పోలీస్ స్టేషన్ కి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ మర్యాద పూర్వకంగా కలిసి,శాలువాతో సత్కరించి,పుష్పగుచ్చం ఇచ్చి,స్వీట్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా టీమ్ సబ్యులు ప్రశాంత్ దుస్స చందు, మల్లేష్,సాయి,మల్లికార్జున్ పాల్గొనడం జరిగింది.