రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతి నిది 2023 సెప్టెంబర్ 03: నార్శింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో లైసెన్స్ లెకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇత్యాది నిబంధనలను అమలు పరుచని వాహన దారులకు ఈ నెల 9 వరకు ఉప్పర పల్లి కోర్ట్ మెగా అదాలత్లో ట్రాఫిక్ చాలాన్లు కట్టి ఉపశమనం పొందవచ్చు అని సదరు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలియ పరచినారు.