ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ 26:మూసీ పరివాహాక ప్రాంతమైన కొత్తపేట భవానీ నగర్ రోడ్డు నంబరు 10లో నివాసముంటున్న వారితో బుధవారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి మాట్లాడారు. బుధవారం 11 మంది కుటుంబాల వారి సమ్మతితోనే వనస్థలిపురం, ప్రతాపసింగారం, తిమ్మాయి గూడాలలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వ ఖర్చులతో డిసిఎం లలో వారి సామానులతో సహా తరలించినారు.