కామ్రేడ్ నిమ్మగడ్డ సరోజన ( బెబక్క) కు నివాళులు

(ప్రజాబలం)మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 25: మహబూబాబాబుద్ జిల్లా కొత్తగూడ మండలం ( గుండంపల్లి ) కి చెందిన గోదావరిలోయ ప్రతిఘటన పోరాట యోధురాలు కా,,నిమ్మగడ్డ సరోజన ( బేబక్క ) కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ … మార్చి 24 సాయంత్రం సమయాన తుదిశ్వాస విడిచారు వారి భౌతికకాయనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య, టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చల్లా నారాయణరెడ్డి , వెలుదండి వేణు తదితరులు నివాళులర్పించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking