మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్:-
మెదక్ జిల్లా తూప్రాన్ లో
గద్దర్ సంస్మరణ సభ సందర్భంగా
ట్రావెల్స్ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రేపల్లె యాదగిరి ఆధ్వర్యంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డ్రైవర్ సంఘం నాయకులు . ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.