….ఎం. సురేష్ పి డి ఎస్ యు జిల్లాఅధ్యక్షులు
సంగారెడ్డి మార్చి:16 (ప్రజ బలం ప్రతినిధి) :గురువారం రోజున స్థానిక ఐబి వద్ద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్ సైట్ హ్యాకింగ్ మరియు లీకేజీపై న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస యు)జిల్లా అధ్యక్షులు ఎం సురేష్ మాట్లాడు తూ హ్యాకింగ్, లీకేజీ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసు కోవాలి. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శన మని వెబ్సైట్ హ్యాక్ కావడంపై అనేక సందేహాలు ఉన్నా ని టీఎస్పీఎస్సీ అధికారుల ప్రమేయం లేకుండా ప్రశ్న పత్రాలు లీక్ అయ్యే అవకాశం లేదని, హ్యాకింగ్ పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, టీఎస్పీఎస్సీ బోర్డ్ ను తక్షణమే ప్రక్షాళన చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీని చేపట్టడంలో ఏ చిన్న పొర ఆయనే మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ బోర్డ్ ఇప్పటికే ఉద్యోగ పాటు జరిగినా లక్షలాది మందిపై ప్రభావం పడుతుందని పరీక్షల నిర్వహనలో విఫలం చెందిందని వారు ఆరోపిం తెలిసినా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోర్డు తీరు సిగ్గు చారు. ఉద్యోగాల భర్తీ బాధ్యతలు తీసుకున్న టీఎస్పీఎస్సీకి చేటు అని వారు ధ్వజమెత్తారు. అదే విధంగా టీఎస్పీఎస్సీ ఇంటిదొంగల సమస్య కారణంగా ఉద్యోగాల కోసం ఎన్నో నోటిఫికేషన్లు, ఉద్యోగ పరీక్షల కోసం రాష్ట్రంలో లక్షలాది ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల్లో మంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారని, పేపర్ లీకేజీ ఘటనతో అపనమ్మకం ఏర్పడిందని వారు అన్నారు. ప్రస్తుతం గ్రూపు- వారంతా ఆందోళనకు గురవుతున్నారన్నారు. టీఎస్పీఎస్సీ 1, 2, 3, 4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ ప్రస్తుతం వాయిదా వేసిన రెండు పరీక్షల సమాచారం చేశారని, అలాగే ఇతర విభాగాల్లోని పోస్టుల భర్తీ ప్రక్రియ మాత్రమే బయటకు పొక్కిందా. లేక ఇంతకుముందే జరిగిన పరీక్షలు, త్వరలో జరగాల్సిన పరీక్షల సమాచారం ఏమైనా బయటికి వెళ్లిందా అనే సందేహాలు ఉత్పన్నమౌతున్నాయని వారు అన్నారు. ఇప్పటికే రాసిన, రాయాల్సిన ఉద్యోగ పరీక్షలతో పాటు నియామక ప్రక్రియలు నిలిచిపోతాయే మోననే ఆవేదనలో అభ్యర్థులు ఉన్నారని వారు తెలిపారు. బోర్డ్ను తక్షణమే ప్రక్షాళన చేయాలని, లేని పక్షంలో బోర్డ్ ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్య క్రమం లో జిల్లా కోకన్వీనర్ హర్షిత్. రామకృష్ణ. సునీల్. నరేష్ శ్రీకాంత్ .ప్రశాంత్ .రాములు విల్సన్ .నరేందర్ .సుభాష్
తదితరులు పాల్గొన్నారు.