తుమ్మల మిత్రమండలి బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

 

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 17 (ప్రజాబలం) ఖమ్మం పట్టణంలోని మామిళ్ళగూడెం లోని రావులపాటి సీతారామారావు మరియు తుమ్మల మిత్రమండలి బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యం లో తుమ్మల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఈసందర్భంగా సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ అరాచకం అవినీతి దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటూన్నారు దేశం సమగ్రత సమైక్యత కోసం రాహుల్ గాంధీ నాయకత్వం లో జోడో యాత్ర ఐక్యం చేసింది అన్ని వర్గాలు కాంగ్రెస్ పాలన లో సంతోషంగా ఉంటారు సమాజ నిర్మాణం లో అభివృద్ధిలో బ్రాహ్మణుల పాత్ర ఎంతో అరాచకం భూ కబ్జాలు లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా బ్రాహ్మణులు నిలవాలి ఖమ్మం లో అరాచకం పై మేధావి వర్గం ఆలోచన చేయాలిఅని అన్నారుఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పట్టణ అధ్యక్షులు జావిద్ దీపక్ చౌదరి తో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking