తూప్రాన్ సిఐ కృష్ణకు ఘనంగా శాలువతో సత్కారం అభినందనలు.

 

మెదక్ తూప్రాన్ ఫిబ్రవరి 10 ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ సిఐ గా నూతన బాధ్యతలు స్వీకరించి ఈడి మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచి జిల్లా ఎస్పీ డాక్టర్ శ్రీ బి బాలస్వామి ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఉత్తమ బహుమతి ప్రధానం అందుకున్న తూప్రాన్ సిఐ కృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన తూప్రాన్ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ నాయకుడు మన్నె శ్రీనివాసరావు, బిఆర్ఎస్ పార్టీ తూప్రాన్ మున్సిపల్ మైనార్టీ శాఖ అధ్యక్షులు షేక్ బురాన్, బిఆర్ఎస్ పార్టీ తూప్రాన్ మండల మైనార్టీ శాఖ అధ్యక్షులు మహమ్మద్ అహ్మద్, సీనియర్ నాయకులు చంద్ర రెడ్డి, నాయకులు కుమ్మరి రమేష్, శ్రీనివాస్, మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ 15 వార్డు అధ్యక్షులు బాయికాడి ఆంజనేయులు,
జర్నలిస్ట్ గడ్డం ప్రశాంత్ కుమార్, దుర్గి శివ, శ్రీనివాస్, శ్రీహరి,తదితరులు కలిసి ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking