తూప్రాన్ మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ సతీష్ చారి, మైనార్టీ నాయకులు షేక్ బురానోద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు..
మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-
హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు
మెదక్ జిల్లాతూప్రాన్, ఫిబ్రవరి 17 ప్రాజబలం న్యూస్:-
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ లోని
పెద్ద చెరువుకట్ట
శ్రీ వీరాంజనేయ స్వామి
దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి
బర్తడే కేక్ కట్ చేసినారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు టౌన్ ప్రెసిడెంట్ షేక్ బురాన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు పరిపాలించిన మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చల్లగా ఉండాలని ఆయు ఆరోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని సందర్భంగా తెలిపారు. ఈకార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షులు సతీష్ చారి, మైనారిటీ సీనియర్ నాయకులు టౌన్ ప్రెసిడెంట్.
షేక్ బురాన్,
షబ్బీర్ , మైనారిటీ మండల్ ప్రెసిడెంట్ ఎండి. మహమ్మద్ అహ్మద్, సీనియర్ నాయకులు, మన్నే శ్రీనివాస్, సిద్ధిరాములు, ప్రభాకర్ రెడ్డి, కిష్టపురం కిష్టారెడ్డి,స్వర్గాల శ్రీనివాస్, కిష్టాపురం రవీందర్, సిందే చంద్రం, దాసరి అంజి, విజయ్, శ్రీనివాస్ రెడ్డి, మామిళ్ళ అనీల్, యాసిన్, చంద్రారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎండి రహీం, యాసీన్, పట్టణ అధ్యక్షుడుసతీష్ చారి, గంగాధర్ వెంకట్, చింతల దశరథ, నరేష్, ముజాయుద్దీన్ ఖాన్, తాటి లచల్, ఎక్కలేవ్ వెంకటేష్ యాదవ్, నూర్ బాయ్, అహమద్, సత్తార్, సాదిక్, వహీద్, అంజి, శ్రీహరి, బజారుచక్రవర్తి, బంగరి గళ్ళ రామస్వామి, నాగరాజ్ యాదవ్, రమేష్, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.
