మెదక్ తూప్రాన్ ఫిబ్రవరి 23 ప్రాజబలం న్యూస్:-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్
సిఐ గా నూతన బాధ్యతలు స్వీకరించి ఈడి మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచి జిల్లా ఎస్పీ డాక్టర్ శ్రీ బి బాలస్వామి ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఉత్తమ బహుమతి ప్రధానం అందుకున్న తూప్రాన్ సిఐ కృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన శివంపేట్ మండల్ దొంతి గ్రామ మాజి వార్డ్ నెంబర్ సోము యాదగిరి.
ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.