ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 26 : దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యం లో మంగళవారం హైదరాబాద్ లో దళిత సంఘాల ఐక్య వేదిక ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ ఎస్ సి కమీషన్ సభ్యుల వడ్డేపల్లి రాంచందర్,మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొండా నరేష్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొండా నరేష్ మాట్లాడుతూ… హైదరాబాద్ లో ఎస్ సి కమీషన్ సభ్యుల దళిత సంఘాల ఐక్య వేదిక కార్యవర్గాన్ని వెళ్లడం జరిగింది తెలిపారు. అంతేకాకుండా మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఇటీవల దళిత బిడ్డపై హక్కులతో దాడి చేసిన చర్చి పాస్టర్లు ఈ ఘటనపై పుర్తి వివరాలతో హైదరాబాద్ లోని జాగృతి భవన్ లో జాతియ ఎస్సై కమీషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ ను కలిసి ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను రామచంద్ర అందజేశారు.ఈ కార్యక్రమానికి నాతో పాటు వివిధ జిల్లాల సభ్యులు ఎస్ ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.