రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 4 ఏప్రిల్ 2025
రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లిలో గల రాజేంద్ర నగర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయ స్థానం అడ్వకేట్ బార్ అసోసియేషన్ కు జరిగిన అంతర్గత ఎన్నికలలో ముఖ్య కార్యదర్శిగా ఎన్నుకోబడిన జీ.బందయ్య శుక్రవారం రోజున తమ బాధ్యతలను విధి విధానాలతో స్వీకరించిన శుభ సందర్భములో అతనికి శుభాకాంక్షలతో పాటు సముచితంగా పుష్పగుచ్చం సమర్పించి దుశ్శాలువ కప్పి సన్మానించిన మణికొండ భారత రాష్ర్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగల్ల ధనరాజ్, సయ్యద్ రఫీక్, ఎర్రోళ్ల కుమార్, హరిబాబు, వినోద్ కుమార్ తదితరులు.
Prev Post